May 8, 2011

తీర్చుకోలేని ఋణంమొన్న...నేను పేస్ బుక్కులో ఏవేవో కామెంట్స్ రాసుకుంటూ యమ బిజీ గా ఉండగా , చాయ్ చేతికందిస్తూ...
ఓ నలబై రోజులు గుడికి ప్రదక్షణాలు చేయరా.. నీ జీవితం బాగుపడుతుంది..అంది మా అమ్మ..
నేనా. గుడా . .ప్రదక్షిణాలా ..చేస్తా అనుకొనే చెపుతున్నావా..
 ఆది కాదురా..
నా చేతకాదు 
 నాకోసం రా...
నీకోసం అయినా నేను చేయలేను
నాకేం చెప్పకు.. నన్ను వదిలేయ్ అమ్మా దండం పెడతాను.. ...ప్లీజ్..
అర్రే చెప్పేది వినరా...
ఒకటా రెండా..నలభై రోజులు..  చేస్తే ఏమొస్తుంది..ఏం ఒరుగుతుంది ?? ఓ జరుగుతుంది ??
ఏమైనా  జరగనీరా..అమ్మ కోసం.చెయ్యి.
నేను చే య ను 
ఇక..లోపలి నుంచి దుఖం పొంగుకొచ్చి..
నాకోసం చేయరా..మా నాయన కదూ.. నీకోసం అనుకోకు .. అమ్మ కోసంరా ..ఆ మాత్రం చేయలేవా.
గొంతు పుడుకొని పోయింది..కళ్ళల్లో నీరు ఉబుకుతుంటే.. గుడ్లు కుక్కుకుంటూ చెపుతోంది..
నా గుండె కొంచం కరిగింది...
సరే పో..ఏడవకు..ఊరికే.. ప్రతీదానికి..
ఇహ నా కష్టాలు మొదలయ్యాయి.
నేను లేచేదే పదింటికి.. వెళ్లేసరికి గుడి ముసేయటం.. ఎండలో కాళ్ళు కాలటం.. గుదికేల్లకుండా చాయ్ కూడ పోయ్యను  అనే సరికి.. తప్పక పొద్దున్నే లేచి గుడికి వెళ్ళా  ఓ నలభై రోజులు...
గొప్ప ఏమి జరగలేదు..బతికున్నా అంతే....
తల్లి ప్రేమ వెలకట్టలేనిది అంటారు..కొన్ని సార్లు ఆ ప్రేమ అతిగా అనిపించినా..  చీకాకు తెప్పించినా... దానివెనక తన పిల్లలు బావుండాలనే aaratame కనపడుతుంది.  ఆ ఋణం తీర్చుకోలేనిది...
MOTHERS DAY సందర్భంగా..."అమ్మ" లందరికీ కి వందనాలు..

5 comments:

Unknown said...

మీరు రుణ మీ సొంత వ్యాపార, మీరు ప్రారంభ న, మీరు ప్రణాళికా మీరు తీవ్రంగా తక్షణ ఋణం ఆర్థిక సాయం పొందే అనుకుంటున్నారా? ఈ మేము వ్యక్తిగత రుణ, వ్యాపార రుణ, వ్యాపార రుణాలు, మరియు 2% వడ్డీ రేటు వద్ద అప్పు అన్ని రకాల వారికి ఎందుకంటే మీ కోరిక పొందడానికి అవకాశం ఉంది.
మేము $ 1000 కు $ 50,000,000.00 నుండి కుడి ఆస్ట్రేలియా అంతటా వరకు అసురక్షిత మరియు రుణాలను అందించేందుకు. రుణాలు ఆన్లైన్ కోసం వర్తించే మరియు సాధారణంగా ఆమోదిత మరియు 24 గంటల్లో కస్టమర్ ఖాతాలకు నిధులను కలిగి చేయవచ్చు. కేవలం దరఖాస్తు వద్ద ఇప్పుడు మమ్మల్ని సంప్రదించండి: {guaranteeloantrust@yahoo.com

RAHEL COHRAN said...

హలో,

ఈ Mrs Rahel, ఒక ప్రైవేట్ ఋణం ఇచ్చేవారు ఏ ఆర్థిక సహాయం అవసరం ప్రతి ఒక్కరికీ ఒక ఆర్థిక అవకాశం తెరుచుకుంటుంది కలిగి సాధారణ ప్రజలకు తెలియజేస్తోంది. మేము స్పష్టమైన మరియు అర్థవంతమైన నియమాలు మరియు నిబంధనలను ఒక కింద వ్యక్తులు, సంస్థలు మరియు సంస్థలు 2% వడ్డీ రేటు వద్ద అప్పు ఇచ్చుకుంటారు. ఇ-మెయిల్ ద్వారా మాకు నేడు మమ్మల్ని సంప్రదించండి:

Anonymous said...

హలో !

మీరు ఒక న్యాయమైన మరియు ఫాస్ట్ రుణ సేవ అవసరం లేదా?

ఇప్పుడు వర్తించు మరియు తక్షణమే మీ నగదు పొందండి!

* $ 5,000 $ 50,000,000 మధ్య ఋణం
* చెల్లింపులో 1 నుంచి 30 సంవత్సరాల మధ్య ఎంచుకోండి.

పేరు:
అప్పు మొత్తం:
వ్యవధులు:
COUNTRY:
ఫోను నంబరు:

ఈ ప్రణాళికలు మరియు మరింత, ఇమెయిల్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి: ryanloanfunds@gmail.com

గౌరవంతో
మేనేజ్మెంట్.

ఇప్పుడు మీ స్పీడీ లోన్ సంప్రదించండి !!

george said...

మీరు అత్యవసరంగా రుణ అవసరం? (georgeanderson.loanfirm255@gmail.com): మీరు ఆసక్తి ఉంటే ద్వారా మమ్మల్ని సంప్రదించండి, వ్యాపార రుణాలు, వ్యక్తిగత రుణాలు, విద్యార్థి రుణాలు, కారు రుణాలు మొదలైనవి ఇవ్వాలని

లోన్ ఆఫర్.

george said...

మేము వ్యక్తులు వివిధ రుణాలు (వ్యక్తిగత లోన్) అందిస్తాయి మరియు రద్దు 2% వడ్డీ రేటు వద్ద మృతదేహాలను సహకరించాయి. మీరు ప్రపంచంలో ఆర్థిక సంక్షోభం వెళుతున్న ముఖ్యంగా మీ ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడంలో సహాయంగా ఉంటుంది. మీరు ఋణం తీసుకోవచ్చు 1,000 మధ్య - 50,000,000 (పౌండ్స్, యూరోల లేదా డాలర్లు) మరింత విచారణ కోసం, దయచేసి ఇమెయిల్ (georgeanderson.loanfirm255@gmail.com) భవదీయులు ద్వారా మమ్మల్ని సంప్రదించండి.

లోన్ ఆఫర్.