Feb 6, 2011

life cycle



కుళ్ళి పోయిన పండే కదా  అని చెత్తకుప్పలో పడేసినా..
ఆది ఎండి పోయి.. గింజలు రాలి పోయి.. భూమిలో కుంగి పోయి..
ఓ చుక్క చెమ్మ తగలగానే.. మొలకై.. మొక్కై.. మానై..
పూవుగా పూసి.... కాయగా కాసి.. మధుర ఫలాలని మళ్లీ అందించగలదు.

No comments: