లోకం అంతా గులాబీలు ..మల్లెలే ఉండవు. నాలాంటి ముళ్ళ పూలు కుండా ఉంటాయి. నా పుట్టుకకి నాకు అర్థం తెలిదు. ఏ జీవశక్తో నన్ను పుట్టించింది.. వికసింపచేసింది. అందుకే నవ్వుతున్నాను.ఆదినా తత్వం. నీ పుట్టుకకి కారణం, అర్థం ఏంటి అంటే నాకేం తెలుసు ?? ఒక్క పూట మారితే రాలిపోయేదాన్ని.
1 comment:
ఆ పువ్వు జీవితమే మనదీనూ..ఒక్క రోజు కొన్నేళ్ళకు సమానం అంతే..
Post a Comment