Apr 4, 2011

స్వేచ్చా దేవత

 నిజంగా ఆ స్వేచ్చా  దేవత కళ్ళ ముందు నిలిస్తే తట్టుకోగాలమా ??
అవును తట్టుకోగాలమా..????
ఎవరికీ వారు తమకి స్వేఛ్చ లేదని..తమని ఎవరో బంధించారని అనుకుంటారు.  ఆ బంధనాలు  తెంపుకోగల దైర్యం చేయడు. తెంపుకోలేడు ..తెంపుకొని తాను  కోరిన స్వేచ్చా  ప్రపంచం లోకి వెళ్ళలేడు .
ఎందుకంటే ఈ స్వేచ్చా  ప్రపంచాన్ని తట్టుకొనే  శక్తి ఉండదు కనక.
బ్రతకటానికి ఒకింత బంధనం.. ఒత్తిడి..అవసరం కనక.

No comments: