Apr 3, 2011

యావత్ భారతం గర్వించింది.



ఏప్రిల్ - 2 - 2011  ఈ రోజున
ఒక నిరీక్షణ ముగిసింది...
ఓ కల నిజమయ్యింది..   
ఒక నమ్మకం గెలిచింది.. 
ఒక కష్టం ఫలించింది..
ఒక త్రివర్ణం నింగికెగసింది..
ఒక విజయం చరిత్ర కెక్కింది..
ఒక భావోద్వేగం గుండె నిండింది..
యావత్ భారతం గర్వించింది..
టీం ఇండియా కి...తోటి భారతీయులందరికీ శుభాబినందనలు. :)

1 comment:

Sri said...

nijamgaane.... innelllaku manandariki vocchina pandaga :)