software
జాబులు..జేబునిండా డబ్బులు....లివిన్ రేలషన్ షిప్పులు వన్ నైట్ స్టాండ్
లు, తాకే ఇట్ easy లవ్వులు... ఇవన్నిటి ముందు ఈ విషయం సాధారణం
అయిపోయిందో..లేక అలవాటయ్యి ఇదో పెద్ద విషయంగా చూడటం
లేదో.. లేక మనం పెద్దగా ఫీల్ కావటం లేదో.. కాని అప్పట్లో... వాళ్ళు ఇద్దరూ లేచిపోయారంట
అన్న విషయం పెద్ద దుమారం లేపేది ..క్షణాల్లో ఊరు ఊరు పాకి పోయేది.
పెద్దల్లకి అది మర్డర్ చేసిందానికంటే పెద్ద క్రైమే , యువకులకి
అదో క్రేజీ..adventure లా ఫీల్ అయ్యేవాళ్ళు .. అలాంటి రోజుల్లో "
నేను నీకు నచ్చానా?? అయితే మంద్దరం ఉరు విడిచి లేచిపోదామా ? "
అని
ఓ అమ్మాయి నోట చెప్పించి..జనాల మతి పోగొట్టాడు మాస్టర్ అఫ్ ఇండియన్
celluloid మణిరత్నం. అయితే సినిమా లేచిపోవటం గురించి కాదని అందరికీ
తెలిసిందే . :)
పేరులోనే ఓ కొత్తదనం. అది కుడా నలుపు ఎక్కువగా ఉండే పోస్టర్ మీద వంపులు తిరిగి భలే ఆకర్షకంగా.. " గీతాంజలి"
ఏముంది ఈ సినిమాలో ?
http://navatarangam.com/2011/03/geetanjali-1/
No comments:
Post a Comment