నన్ను నాలా ఉండనియ్యక,
చూడు..ఈ మూలకి గడ్డిలో నా పాదాల కిందనుండి ఆ చిన్ని పువ్వును చూసావా.. నాకోసం రెక్కలు విచ్చినన్నుచూసి ప్రేమగా నవ్వుతుంటే?? ఆకుల చేతులు చాచి నన్ను హత్తుకోవాలని ప్రయత్నిస్తుంటే..
గడ్డ కట్టిన మంచు గుండె కరిగిపోతోంది.
ఆ నీరంతా కళ్ళలోంచి ధార కడుతోంది.
ఆ నీరంతా కళ్ళలోంచి ధార కడుతోంది.
No comments:
Post a Comment