Apr 7, 2011

భయం..



భయం..
చాల విషయాలలో మనిషిని ముందుకు వెళ్ళకుండా అపేసేది ఈ భయం.
లోకంలోని వింత విషయాలని.. 
అమలవుతున్న ఆచారానికి ప్రశ్నించటానికి   భయం.
తనని తాను చూసుకోవటానికి భయం. తన కోరికని తెలియచేయటానికి భయం.  తీర్చుకోవటానికి అంతకంటే భయం.
దేవుడంటే భయం.. లోకం అంటే భయం..మనుషులంటే భయం.
చావటం అంటే భయం..బ్రతకటం నిరంతరం భయం.
వెనక్కి చూసుకుంటే భయం..భవిష్యత్తు తలచుకుంటే భయం.
ఒంటరితనం భయం.. జనాలు చుట్టుముడితే భయం.
అడుగడుగునా ఏదో తెలియని భయం.
 క్షణ క్షణం భయం భయం.

 క్షణ క్షణం భయం భయం.

No comments: