Apr 30, 2011

నిర్వేదం


నిర్వేదం వొదిలి పెట్టు..బద్దకాన్ని కట్టి పెట్టు.


అలసత్వాన్ని పడుకోబెట్టు..హుశారుని తట్టిలేపు


కష్టం పెట్టుబడి పెట్టు..

(ఆపేయ్ ..ఆపేయ్ .. ఎవరికీ చెప్తున్నావ్... ??


ఈ మాత్రం మాకు తెల్సు.. మూసుకో.. )


:(

1 comment:

praveena said...

నిజమే నిజమే మాకు ఒకళ్ళు చెప్పేదెమిటి ,అన్నీ మాకే తెలుసు, ఒక్క ఆచరించటం తప్ప...బాగుందండీ.