Apr 1, 2011

ప్రయత్నం


గతుకుల రోడ్డు మీద స్వర్గపు దారిని వెతకాలని
కష్టాల కడలిలో సుఖంగా ప్రయాణించాలని. 
అస్తవ్యస్తపు జీవితంలో....ఓ అర్థం వెతుక్కోవాలని 
అసత్యపు లోకంలో అసలు సత్యం  కనిపెట్టాలని .
ఆవేదనలోనే ఆనందం చవిచూడాలని నా ప్రయత్నం .

No comments: