గీత నాన్న..డాక్టర్ శర్మ ని కలుసుకుంటాడు ప్రకాష్. గీతకి గుండె కి ఉన్న ప్రాబ్లం చెప్పి..గీత ఇంతకాలం మా మాధ్య ఉండటం మా అదృష్టం..ఈ అదృష్టం ఇంకెంతకాలం ఉంటుందో అని తన బాధనీ ఆనందాన్ని కలిపి చెపుతాడు.
నీకు Congenital హార్ట్ అంటే ఏంటో తెలుసా ?
ఉహు..
పక్కన ఉన్న పిల్లల గ్యాంగ్ మొత్తం టకా టకా అని చెప్పేస్తారు.
తెలిసి ఇలా ఉండగాలిగావా ??
హా ..
ఎలా ??
పూర్తి వ్యాసం కోసం నొక్కండి
పూర్తి వ్యాసం కోసం నొక్కండి