ఏంట్రా DULL గా ఉన్నావ్ ??
రెగులేర్ కేఫ్ లో..కొంచం ఇర్రేగులేర్ మిత్రుడిని కలిసా..
ఆహా.. ఎం లేదు.
ఒకే గాని ఎంతవరకు వచ్చింది నీ ప్రేమాయణం.?? అర్జెంట్ గా ఓ అమ్మాయిని
ప్రేమించాలని ఆ మధ్య కంకణం కట్టుకున్నావ్ కదా..
ఆ... విప్పి అవతల పారేసా ..
ఎందుకని..??
ప్రేమించటం నావల్ల కాదు కనక..
కనీసం ప్రయత్నించావా..??
చాలా..!
మరి ..ఏమయ్యింది ?
అయ్యేదేముంది..అందరి మహానుభావుల్లాగే నాకు ఒక నిజం తెలిసింది.
ఏంటది ?
కొంచం ఎక్కువ చొరవ చూపించి మాట్లాడామా " వేదిస్తున్నాడు " అని మనతో కట్..
ఎందుకొచ్చిన బాధ అని ఊరికే ఉన్నామా ...'టేస్ట్ లేని వేస్ట్ గాడు..అని వదిలేస్తారు.. :(
No comments:
Post a Comment