మనిషి ప్రేమని కోరుకుంటాడు. ప్రేమ కోసం తపిస్తాడు, చుట్టూ ఎంతో మంది
మనుషులూ ఉన్నా ప్రేమించే హృదయం అందరికీ దొరకదు. ఒక జోకర్ అందరినీ
నవ్విస్తాడు, అందరూ చప్పట్లు కొడతారు. తనని అందరూ ప్రేమించినట్టు
అనిపిస్తూంది, కాని తనని ఓ నవ్వించే బొమ్మగానే చూస్తారు తప్ప మనిషి గా
కాదు.
Khwaja Ahmad Abbas అందించిన అద్భుతమైన స్కీన్ ప్లే తో నాకు ఈ సినిమా బాగా నచ్చింది. దాదాపు మూడున్నర గంటల సినిమా అయినా ఎక్కడా పట్టు సడలకుండా మనసుని హత్తుకు పోతుంది... http://navatarangam.com/2011/07/meranaam-jokar/

No comments:
Post a Comment