అర్థం అయ్యిందిగా ...!!
నేను..నా మిత్రుడు ఒక కేఫ్ లో కూర్చున్నాం.
చాయ్ తాగుతూ అదీ ఇదీ మాటలయ్యకా..
" ఎంతకాలం ఇలా ?? future గురించి ఆలోచించు కొంచం " అన్నాను.
వాడు మౌనంగా ఆలోచిస్తున్నాడు.
ఇంకో టీ తాగాం, ఆ మౌనం మధ్యలో..
" ఏం ఆలోచిస్తున్నావ్ ?
future గురించి ?
అదే ఏంటి అని ?
'' life after death" ఎలాఉంటుంది అని
నీ ఆమ్మ.. future అంటే.. మరీ అంత దూరం పోవద్దురా...
రేపు ఎల్లుండి..ఈ సంవత్సరం.. అంతే చాలు... :(
అర్థం అయ్యిందిగా నా మిత్రుడి పరిస్థితి.
2 comments:
మీ బ్లాగ్ లో కొన్ని పోస్ట్లు చదివాను :)బాగుంటున్నాయి,..కొన్ని నిజాలు చెప్పడానికి ఎవరూ ఇష్టపడరు :) మీరి నిర్భయంగా చెప్పేస్తున్నారు :) బాగుంది
థాంక్స్ అండీ. వ్యక్తికి సంబంధించిన రహస్యాలని చెప్పరు. కాని నేను వాటిని రహస్యాలు అనుకోవటం లేదు, అందరికే ఎదురయ్యే అనుభవాలే. లోలోపల అందరూ అనుకునేదే... కదా..
Post a Comment