ప్రొడ్యూసర్ కి "కథ" ఎలా చెప్పకూడదు...
హీరో ఎదురుగ విలన్ ని చూపిస్తాం. ఇప్పుడే jimmy మీద కెమేరా ఉంటుంది .
హీరో పిడికిలి భిగించాడు. పిడికిలి భిగించటం క్లోజ్ అప్ లోంచి ..బ్యాక్
వస్తూ ... హీరో కాళ్ళ కిందనుంచి మెల్లిగా టాప్ angle కి వస్తుంది కెమేరా
.. హీరో ఒక్క గుద్దు గుద్దుదాం అనుకునేంతలో ఎదురుగా విలన్ ఉండడు..
హీరోయిన్ ఉంటుంది..హీరో షాక్.. ఎందుకంటే .. విలన్ ఉండాల్సిన ప్లేస్ లో
హీరోయిన్ ఎలా వచ్చింది అని. కాని.. కెమేరా కాళ్ళ కిందనుంచి తల మీదకి పోయే
టప్పుడు హీరో పిడికిలి భిగిసిందో లేదో అని ఒకసారి చూసుకున్నాడు. సరిగ్గా
అప్పుడే..విలన్కి పారిపోయే టైం దొరికింది. హీరోయిన్ హీరోని వెతుక్కుని
వచ్చేసింది. ఇలా కథ చెపుతుంటే.. హీరో హీరోయిన్ని ఎక్కడికో తీసుకెళతాడు..
ప్రొడ్యూసర్ గారు విలన్ తో చెయ్యి కలిపి పారిపోతాడు. ఇక మిగిలేది మనమే.... :) :)
1 comment:
supar narration guru....
Post a Comment