ప్రపంచం కుగ్రామం అవుతున్న సందర్భంగా తెలుగు సినిమాల్లో .... సంకృతి, బాష, సాహిత్యం.. అన్ని మారుతున్నాయి అనటానికి ఈ తెలుగు సినిమా పాట ఒక చిన్ని ఉదాహరణ..
ఇదివరకు...
" ముక్కుపుడక పెట్టుకో మహలక్ష్మిలా
సిగనుపూలు పెట్టుకో శ్రీలక్ష్మిలా
కౌగిలింత...హుష్...
కౌగిలింత చేరుకో కల్యాణిలా
రేతిరంత మేలుకో రేరాణిలా
ఎన్నడు రానిది మల్లెల రాతిరి హాయిగా.. ముక్కుపుడక ఎందుకు మనసుండగా..
సిగనపూవు లెందుకూ సొగసుండగా..
కౌగిలింత లివ్వనా కట్నాలుగా
పరువమంత పరువనా తొలిపానుపుగా
ఎన్నడురానిది మల్లెల రాతిరి హాయిగా.."
కానీ ఇప్పుడు..
జెన్నిఫర్ లోపెజ్ స్కెచ్చు గీసినట్టుగా ఉందిరో ఈ సుందరీ..
బ్రిట్నీ స్పెఅర్స్ కి ప్రింట్ తీసినట్టుగా ఉన్దిరో..ఈ కాడ్బరీ..
నడుమే చుస్తే షకిరా దాన్ని అంటున్కున్న చెయ్యే లక్కీ రా ..
నడకే చుస్తే బియాన్సే... , బేబీ నవ్విందంటే ఖల్లాసే ..
jeans ప్యాంటు వేసుకున్న జేమ్స్ బాండ్ లాగా గున్ను లాంటి కన్ను కొట్టి చంపమాకురా ..
బ్లాకు బెల్ట్ పెట్టుకున్న జాకీచాన్ లాగ నాన్చాక్ తిప్పమాకురో ... .:) :( :... ?
మార్పుని ఆహ్వానించక తప్పదు.
No comments:
Post a Comment