అవునూ... ఎలాంటి అబ్బాయి కావలి..??
నాకంటే కొంచం హైటూ... సాఫ్ట్ వేర్ ఇంజనీరు.. అమెరికా లో సెటిల్ అయితే బెశ్టు...
అమ్మయిలకి ఆశ ఎక్కువైంది ఈ మధ్య.. అన్నాన్నేను.
ఏం మీకు లేవా.. తెల్లగా ఉండాలి.. అందంగా ఉండాలి..మంచి ఫిగురు ఉండాలి.. బొలెడు కట్నం కావాలి..అని ??
నేను అలా చెప్పానా?
ఓకే, అక్కర్లేదా.. అయితే మా ఫ్రెండ్ ఉంది.. చేసుకుంటావా ?
చూడకుండానే ?
అందం అక్కర్లేదన్నావ్ గా..??
అది కాదు..
నవ్వు తోంది. లత నవ్వితే చూడటం నాకిష్టం.
No comments:
Post a Comment