చిన్నప్పుడు క్లాసు లోకి ఎవరైనా కొత్తవాళ్ళు వచ్చినా, ఇంటి పక్కన కొత్తవాళ్ళు చేరినా. వాళ్ళతో స్నేహం చేయాలనే ఉబలాటం ఉండేది. ఇద్దరికీ కుదిరిందంటే ఆటలు పాటలు కలిసి ఆడటం , జేబులో చిల్లర ఉంటే ఏదన్న కొనుక్కొని సగం సగం తినటం ... పరీక్షల్లో చూపించుకోవటం..నోట్స్ రాయటం లో సహాయం చేసుకోవటం లాంటివి ఉండేవి. కాని ఇప్పుడు ...పెద్దయ్యాక, రోజు వారి ఎంతమంది పరిచయం అయినా...మనకి పనికోచ్చేవాళ్ళనే స్నేహితులుగా చేసుకుందాం అని ఆలోచిస్తాం తప్ప ..నచ్చిన వ్యక్తులతో గడపటం బహు తక్కువ.
" friendship is the joy of life. "
No comments:
Post a Comment