కోటి ఆశలతో నీకోసం వచ్చాను ...వెనక్కి పంపక నన్ను అక్కున చేర్చుకో.. దీనుల , హీనుల దరి చేర్చుకునేది నీవుతప్ప ఇంకెవరు తల్లీ...లోకంలో ,
నీ చరణ సన్నిధి కి చేరి 'అమ్మా' అని పిలవనిస్తే చాలు, నాకింకేమీ వద్దు.
నీవు కాదంటే నన్ను ఆదరించేవారు ఎవరున్నారు ??
ఎక్కడికని వెళ్ళను..?? ఈ చిక్కటి చీకటి వేళలలో ..రోదిస్తూ..!!
- రవీంద్రుని కవితకి తెలుగు అనువాదం
- రవీంద్రుని కవితకి తెలుగు అనువాదం
No comments:
Post a Comment