టీ పౌడర్ కొందామని ఓ దుకాణానికి వెళ్ళనా.. అచ్చు గుద్దినట్టు ఉన్న
ఇద్దరమ్మాయిలు.. అక్క చెల్లెళ్ళు అని చెప్పకనే చెపుతున్నారు. మొదటి పిల్లని
చూసాను నా చూపు తగలగానే ముఖం ముడుచుకొని.. తల పక్కకి తిప్పేసింది. "
తరుణీ కడకంటి చూపులకి కూడా నోచుకొని జన్మా ఒక జన్మేనా .....థు
దీనమ్మ జీవితం... అని ఏదో తెలీని బాధపడుతుండగా .. ఆ రెండో పిల్ల నన్ను చూసింది. కళ్ళతో నవ్వింది.. ఆ తరవాత పెదాలు విచ్చుకొని ముసి ముసి నవ్వు నాపై రువ్వింది. ఆహా.. 'జగమే మారినది మధురముగా ఈ వేళా.' పాట మొదలయ్యింది. ఏముంది 3 smiles and 6 looks .. కొంచం సేపు కాలం ఆగిపోయింది. చేసేదేం లేదు, చేసిందేం లేదు కానీ ఓ నిముషం పాటు సంతోషం. :)
సో చెప్పొచ్చేదేమిటంటే....
1) మనకి కావలసింది దొరక్క పోయినా పక్కది దొరికితే సంతోషించాలి.
2) లవ్వు, హేట్ అక్క చెల్లెళ్ళు. పక్క పక్కనే కలిసి ఉంటాయి.
3)కారణాలు తెలీదు కాని మనం అంటే కొందరికి ఇష్టం ..మరికొందరికి అయిష్టం. అయిష్టాన్ని అటు తోసేసి ఇష్టాన్ని దగ్గరకు తీసుకోవాలి.
4) మనని వద్దు అనుకున్న వాళ్ళని విసిగించి ఆసిడ్ పోయకుండా.. కావాలనుకుంటున్న వాళ్ళని పట్టించుకోవాలి
5) ....
6) ....
7).....

1 comment:
Matlade vaallani...palakarinche vaallani visiginchakunda...value ichhi masalukunte bane untundi mari....
Post a Comment