అర్రే చూడగానే ప్రేమించేస్తారా ? పిచ్చా ??
తొలి చూపు కాక పోతే.. పోనీ జీవితం అంతా..ప్రేమ లో ఉన్నామో లేమో కనుక్కుంటూ ఉంటారా ? నాకు ఇలాంటి వ్యక్తి కావలి అని అనిపించదా ?. ఎంతో మంది వ్యక్తులను చూసిన పుర్వానుభవం ఉంటుంది కదా ? మనిషన్నాక ఇష్టా అయిష్టాలు..dreams.. ఉండనే ఉండవా? instinct అనేది ఒకటి ఉండదా ?? I like this kind of guy/gal అని అనిపించదా ?? ఆది ప్రేమ కాదా? కాకపోతే పోనీ ఇష్టమో.. infactuation ఓ ఏదో ఒకటి.. ఎందుకో మనసు వాళ్ళని కోరుతుంది.. మాట్లాడాలని కలిసి సమయం గడపాలని అనిపిస్తూంది. వాళ్ళ నవ్వో, నడకొ, మాటో, మౌనమో,కళ్లునో , చూపులో, శరెర సౌష్టవామో. ఏదో ఒకటి నచ్చుతుంది. అలాంటి వాళ్ళు ఎదురుగా కనపడితే ఉరికే చూస్తూ కుర్చోలెం కదా.. మళ్లీ వాళ్ళని మిస్ ఐపోతే ? జన్మలో మళ్లీ కలుస్తారో లేదో..ఇప్పుడు కాకపోతే మరెప్పుడు ? if not now , then when ? మొదటి అడుగు వేయక తప్పదు..చేతకాక..దైర్యం లేక .. ఏదో మాయ కోసం..అదృష్టం కోసమో.. ఎదురు చూస్తే..సున్నాయే.
జీవితం లో చాల విషయాలు సడన్ గా జరుగుతున్నపుడు ప్రేమో దోమో.. మాత్రం సడన్ గా ఎందుకు జరక్కూడదు ? ప్రేమ కాదు ఆది జస్ట్ ఇష్టం.. సరే ఏదోటి..జరిగింది..next లెవెల్ కి వెళ్ళాలి.. అంతే..అక్కడే ఆగిపోతే ఎలా..?
3 comments:
hey chakri nuvvu rasina vyasam chala bagundi
thank u Sisira garu
భయ్యా మంచిగా ఉంది భయ్యా.,..
Post a Comment