...తీరాన్ని తాకాలని వడివడిగా లేచే తుంటరి అల...నా కాళ్ళని పెనవేసుకొని నన్ను మెత్తగా స్పృశించే లేత కెరటం ..అలల అద్దంలో నాట్యమాడే కాంతి గీతలు ... సముద్రానికి బంగారాన్ని అద్దుతున్న సూరీడు .. ఒంటరిగా ఎగిరే నా మనసు,.. కలసి విడిపోయే బంధాలు ..ఎటో తెలియని దూర తీరాలకి నా పయనం.....సముద్రం తో సూరీడి వీడుకోలు....
1 comment:
మీ బ్లాగు బాగుంది. మీ ఆలోచనలు ప్రగతిశీలంగా వున్నాయి. రాయండి ఎక్కువగా, తరచుగా. ధన్యవాదాలు.
Post a Comment