జీవిత సాగర తీరం లో నీ జ్ఞాపకాల గవ్వలు ఎరుకుంటున్నాను.
కరిగిన కాలంలో ఆనంద క్షణాలు లెక్క చూసుకుంటున్నాను.
గతమే మధురమై..భవితే శూన్యమై..
నీ తలపే పనిగా..నీ జ్ఞాపలాలే మృత సంజీవనిగా
గడిపేస్తున్నా బ్రతుకీడుస్తున్నా..
నీవు పక్కనుంటే ప్రపంచం ఓ లెక్కలోది కాదు..
కరిగిన కాలంలో ఆనంద క్షణాలు లెక్క చూసుకుంటున్నాను.
గతమే మధురమై..భవితే శూన్యమై..
నీ తలపే పనిగా..నీ జ్ఞాపలాలే మృత సంజీవనిగా
గడిపేస్తున్నా బ్రతుకీడుస్తున్నా..
నీవు పక్కనుంటే ప్రపంచం ఓ లెక్కలోది కాదు..
నీవు లేక ప్రపంచం అంటే లెక్కే లేదు నాకు.