May 19, 2010
నన్ను కాల్చి చంపేసింది..
L U S T .. నన్ను కాల్చి చంపేసింది..
వయసొచ్చిన నాటినుండి .. నేటి వరకు.. నన్ను నా జీవితాన్ని ఉపేసింది
20 సంవతరాలు..
ఏం చేయాలో తేలిక, చెప్పుకునే దిక్కులేక ,
అడగలేక, ఆగలేక .......రాత్రనక....పగలనక..
...... నరకం..........
ప్రేమగా పలకరిచే గొంతు లేక, సేద తీర్చే వొడి లేక..
నేను తిట్టని దేవుడు లేడు.
అన్నమయ్య మది నిండా వేంకటేశ్వరుడు నిండి నట్టు..
నా మది నిండా అదే..
అమ్మా ఆకలేస్తుంది అనో,, నాన్నా డబ్బులు కావాలనో అడగొచ్చు
కాని దీన్ని .. ఎవరిని..ఎక్కడ.. ఎలా.
నన్ను మెచ్చి వొచ్చిన అమ్మాయి లేదు.. నేను మెచ్చి అడిగిన అమ్మాయిలతో చీ ..పో లే .
I am not that kind of girl you know.. ..ohhh stupid.. as if they don't have LUST.
దీనికి తోడు .. ఇంటర్నెట్ లో ఇండియన్ స్కాండల్సు..
ఇలాంటి అమ్మాయి నాకు తగలదేం అని వాడి అదృష్తానికి మళ్లీ రగిలి.
..అయ్యో చావైనా రాదే..
అద్బుల్ కలాం ని చూసి ఆశ్చర్యము, బాధ..................
నిజంగా దేవుడున్నాడా
నిజంగా దేవుడున్నాడా అని ఒక్క సారయినా మీకు అనుమానం రాలేదా ??
మొన్న వైష్ణవిని మాడ్చి మసి బొగ్గు చేసినపుడు ?
మన రాజకీయ నాయకులని చూసినపుడు ? వాళ్ళ కుంభకోణాలు గురించి విన్నపుడు ?
బాబాలు దేవుడి ముసుగులో చేస్తున్న అరాచకాలు విన్నపుడు ?
నిత్యం జరిగే మర్డర్లు మాన భంగాలు, దోపిడీలు దొంగతనాలు..అల్లర్లు ఆత్మ హత్యలు
దేశం లో ఎక్కడ పడితే అక్కడ దరిద్రం చేసే "రుద్ర తాండవం" చూస్తున్నపుడు ?
కన్న తండ్రే కిరాతకంగా , కూతురుని అనుభవిస్తున్నపుడు ?
తల్లి, పిల్లని అమ్ముకున్నపుడు ?
జనాలని టెర్రరిస్టులు పిట్టల్ని కాల్చినట్టు కాల్చినపుడు ?
బాంబులు బగ్గు మన్నపుడు ?
అమాయకులు ముక్కలైనపుడు ?
ఎప్పుడూ రాలేదా ??
దేవుడున్నాడా అని ఒక్క సారయినా మీకు అనుమానం రాలేదా ?
మనిషి
జీవ పరిమాణ సిద్దాంతం నుండి మనిషి వోచ్చడా? లేక బైబిలు లో చెప్పినట్టు
దేవుడు ఒక అడ ఒక మగని సృష్టిస్తే వాళ్ళ నుండి ఈ మన
మనుష జాతి విస్తరించిందా ??
తెలీదు కాని ....
మనిషి ప్రయాణం అప్రతి హతంగా సాగి
నిప్పు రగిల్చి.. రుచులు వడ్డించి
కాంతిని చీల్చి... రంగులుగా మార్చి,
చక్రాన్ని చేసి , ప్రపంచాన్ని చుట్టి.
నింగి పై ఎగిసి , నీటిపై తేలి..
భూమి లోతుని ...ఆకాశం అంతును చూసి
కంప్యూటర్ కనిపెట్టి...ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చి..
ఏమి సాధించాలనో ఆ తపన ?
అంతు లేని కాంక్ష.. గమ్యం లేని పయనం...
కంప్యూటర్ కనిపెట్టి...ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చి..
ఏమి సాధించాలనో ఆ తపన ?
అంతు లేని కాంక్ష.. గమ్యం లేని పయనం...
అదే మనిషి జీవితం.
Subscribe to:
Posts (Atom)