ఓ తల్లి ... భర్త చనిపోయాక ..ఏనామిదేళ్ళ కుతుర్నిని పెంచి పెద్ద చేసింది. మంచి చదువు చెప్పించింది.
కూతురే లోకంగా సాగిపోతున్న ఆమె జీవితం ప్రయాణంలో తన కాలేజి ప్రేమికుడు మళ్ళి కనపడ్డాడు.
ప్రేమించమని వెంటపడిన అతన్ని కుటుంబం కోసం సున్నితంగా తిరస్కరించింది. ఇంట్లో వాళ్ళు చూపించిన పెళ్లి చేసుకుంది. హైగా సాగుతున్న సంసారాన్ని దురదృష్టం వెంటాడి ఒంటరిది అయ్యింది. కాని ఇప్పుడు మళ్ళీ ఆ ప్రేమికుడు కళ్ళముందు.
మంచి పోసిషన్ లోకి రావలసిన సమయంలో ప్రేమ కోసం మూడేళ్ళు.. ప్రేమ విఫలమై మూడేళ్ళు వృధా అయ్యి, ఏదో చిన్న పాటి ఉద్యోగంలో బ్రతుకీడుస్తున్న ఆతడు ఆమెకి కనపడ్డాడు. కలిసి మాట్లాడుకొనే అవకాశం దొరికింది.
తండ్రి అంటే గౌరవం ఇష్టం ఉన్న అ టీనేజ్ పిల్లకి తెలిసింది. తన తల్లి ఇలా చేయటం ఆమెకి ఇష్టం లేదు. ఏదోలా అనిపించింది.బాధ పడింది. ఏడ్చింది . ఉండబట్టలేక ఎవరతను? అని నిలదీస్తే ...??
. human emotions , beautiful visuals ..excellent music ..made this as must watch film by a great director.