tag:blogger.com,1999:blog-1607535506849009521.post3797267878181238705..comments2023-09-04T14:39:36.142+05:30Comments on నాలో నేను: ఒక్కరోజు కూడ గడవక ముందే...chakrihttp://www.blogger.com/profile/14639713656976062393noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-1607535506849009521.post-77164703684029662282011-04-04T11:24:22.106+05:302011-04-04T11:24:22.106+05:30ఎంతసేపు ఎదుటివాడి జీవితం పై కుతూహలం, వాళ్ళ బాగు చ...ఎంతసేపు ఎదుటివాడి జీవితం పై కుతూహలం, వాళ్ళ బాగు చూసి ఏడవటం తప్ప..మన జీవితాన్ని ఎలా పైకి తేవాలి అన్న ఆలోచనలు తక్కువ మన వాళ్లకి.chakrihttps://www.blogger.com/profile/14639713656976062393noreply@blogger.comtag:blogger.com,1999:blog-1607535506849009521.post-2803534741179298022011-04-03T23:50:17.096+05:302011-04-03T23:50:17.096+05:30చాల మందికి నేను మనేర్స్ నేర్పాను ATM దగ్గర క్యు లు...చాల మందికి నేను మనేర్స్ నేర్పాను ATM దగ్గర క్యు లు దాటి వెల్లెవాల్లకు, లోపలి వెనకాలే ముగి వెళ్ళే వాళ్ళకు. వాళ్ళ వంక చాల చులకనగా, నీచుడా అన్నంత ఫీలింగ్ తో ఒక లుక్ పడేసేవాడిని. వెంటనే కంట్రోల్ అయ్యేవాళ్ళు.<br /><br />లేక పొతే మనతోపాటే లొపలికి రావటం, మీదపడిపోయి ఏదో మన బాలన్స్ గట్రా తెలుసుకోవాలని ఆరాటం, ఒక నిమిషం ఏ సి లో ఎక్కువ ఉండాలనుకోవటం... ఏమిటో జనాల కుతూహలం...https://www.blogger.com/profile/10395180508990672390noreply@blogger.comtag:blogger.com,1999:blog-1607535506849009521.post-71714205727023851452011-04-03T23:26:18.160+05:302011-04-03T23:26:18.160+05:30మంచి టపా
అందుకే వెనకటికో పెద్దాయన అన్నాడు "మన...మంచి టపా<br />అందుకే వెనకటికో పెద్దాయన అన్నాడు "మన వాళ్ళు ఉత్త .....లోయ్ " అని.ఆత్రేయhttps://www.blogger.com/profile/03434081285492070880noreply@blogger.comtag:blogger.com,1999:blog-1607535506849009521.post-22726469492491827202011-04-03T23:04:50.175+05:302011-04-03T23:04:50.175+05:30మంచి వ్యాసం..! సాటి మనిషిని మనిషిగా చూసే తత్వం మను...మంచి వ్యాసం..! సాటి మనిషిని మనిషిగా చూసే తత్వం మనుషుల్లో మృగ్యమైపోతున్నది..! నిజంగా ఆ సెక్యూరిటి ఎంత బాదపడి వుంటాడో..! కేవలం తను చేయలవలసిన ఉద్యోగధర్మం నిర్వస్తున్నందుకే అతన్నిలా కొట్టడం..! మానవత్వం అనిపించుకోదు.కమల్https://www.blogger.com/profile/10516787310635670195noreply@blogger.com